పెద్దలు కుదిర్చిన ప్రేమ 
పొదున్నె అయ్యిన్ది,నేను మాములుగా బయట బాల్కనీ లో కూర్చు న్నా.మా ఇన్టి మున్దర ఎవ రో ఒక అబ్బాయి వ చ్చాడు. ఎ దో ఊరి నున్డి వచ్చినట్టు అర్దమ్ అవుతూన్ది. తన చేతిలోఉన్న అడ్రస్సు పేపరును చూస్తున్నాడు. చాలా బావున్నాడు. ఒడ్డు పొడవు, తెల్లగ చుడ టానికి ఎవరికైన నచ్చుతాడు లె. సన్నగా ఉన్నా నన్ను మొసేయగల బలమ్ ఉన్నట్టె ఉ న్నాడు.. ఆ పేపరు వన్క చూస్తు తెలియకున్డ నేను వేసిన ముగ్గు లో కాలు వేయబొయాడు. నేను "ఒయె చూస్కుని నడువు " అన్నాను.
అతను మా ఇన్టి వైపు కే వచ్చాడు. "ఈ అడ్రస్సు ఇదె నా అన్డి? " అని అడిగాడు. వాలకమ్ చుస్తె తెలుగు సరిగ్గా వచినట్టు లేదు బాబు కి. నేను "కౌన్ చాహియె ఆప్కొ? " అని నాకు వచ్చిరాని హిన్దీ లో ఎదో అన్నాను.!! తప్పు అన్నానో ఎమిటో ఒక చిన్న నవ్వు నవ్వి అతని దగ్గర ఉన్న అడ్రస్సు పేపరు నాకు ఇచ్చాడు. అన్దులొ మా నాన్న గారు రాసిన చేతి రాత. చూడగానె పరుగునలోపలకి వెళ్లిపొయాను.
లోపల నున్డి మా అమ్మా నాన్న వాళ్ళు అతనిని లోపలికి తీసుకుని వెళ్లారు .ఎవొ అతిది మరియాదలు చేస్తున్నరు. అప్పుడు అర్దమైన్ది, అతను నన్ను చూసుకోడానికి Banglore నున్డి వచ్చాడు అని..!! వాళ్ళ నాన్న గారు జైపూరు లో ఉన్టారు. ఇతను ఎదో ఆఫీసరు అని మాత్రమే తెలుసు.
ఈ లోపు అమ్మ నన్ను మన్చి బట్టలు వేసుకో అని చెపిన్ది. మావయ్య కి అమ్మమ్మ కి ఫో ను చెసి పిలిచిన్ది. అన్దరు వచ్చాక , మావయ్య నన్ను పిలిచి పైకి వెళ్ళిరా అన్నారు. వెళ్తే పైన అతను ఉన్నాడు. చూడగానె సిగ్గేసిన్ది., ఇన్దాక నేను అన్న మాటలు తలుచుకుని.!!
HI sweety !! అన్నాడు. అబ్బొ నాకు సిగ్గు వెసినది. I have come to take you with me..!! Will you ??? చిన్న నవ్వు తొ అవును ,అన్నట్టు తల ఊపాను. A small gift అని ఇచాడు నాకు ఎదొ. చూస్తె పట్టీలు. వెన్టనె పెట్టేసుకున్న. Looking Lovely అన్నాడు.
నాకు అవి అన్టె చాల ఇష్టమని ఎల తెలుసో ఎమొ మరి. You like it? అన్నాడు. హా అని పరుగున కిన్దకి వెళ్ళిపొయాను, ఘల్లు ఘల్లు న....
వాళ్ళు ఎమి మాట్లాడుకున్నారొ ఎమొ మొత్తానికి నెను నచ్చాను.. వాళ్ల నాన్నగారి చేత ఫొను చేయిస్తాను అన్నాడు. మా నాన్న ని అడిగి నా సెల్ నమ్బరు తీసుకున్నడు. అప్పుడు గుర్తొచిన్ది సెల్లు ఎక్కడూ పడెసాను అని. చూస్తె ఎదొ మెసెజు ఉన్ది. Am lucky to have you in my life …. !!! అని..
చెల్లి అయితే , అక్కా బావ భలే ఉన్నాడు అన్ది….. అప్రయత్నముగ బయటకి చుసాను. వెళ్ళొస్తా అని కళ్ళతో నే చెప్పాడు.
మరి దీన్నే కదా ,పెద్దలు కుదిర్చిన ప్రేమ అన్టారు?
ఇన్కేమున్ది ???? మా...

--- story written by jaanu
need your feed back please , as this was my first trial