1. What Movie Did You Watch Today? : Post Here
    Dismiss Notice

నా ప్రేమ నవ-పారిజాతం (Naa Prema Nava-Paarijaatam )

Discussion in 'Music and Dance' started by mitrudu2012, Jan 27, 2013.

  1. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male

    Naa prema Nava Paarijaatam.jpg

    మిత్రులకు .....!

    ఇక్కడ మీకు నచ్చిన , మెచ్చిన ...
    అపురూప ప్రేమ గీతాలు ని పోస్ట్ చెయ్యవచ్చును ....
    ప్రేమ గీతాలు , విరహ గీతాలు ఎల్లప్పుడూ మన మదిని తాకుతూనే ఉంటాయి ,....
    మురిపింప చేస్తూనే ఉంటాయి కదూ ?
    మరి ఇంకా ఎందుకు .ఆలస్యం ..... ?
    మీ పోస్ట్ లు మొదలు పెట్టండి మరి ........ :) :thumbsup
     
    Loading...

  2. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నా ప్రేమ నవ-పారిజాతం (Naa Prema Nava-Paarijaatam )

    చిత్రం పేరు : రోజా



    నా చెలి రోజావే ... నాలో ఉన్నావే ...
    నిన్నే తలిచేనే నేనే ....
    నా చెలి రోజావే ... నాలో ఉన్నావే ...
    నిన్నే తలిచేనే నేనే ....

    ... కళ్ళల్లో నీవే .... కన్నీటా నీవే .....
    కనుమూస్తే నీవే .... యెదలో నిండేవే ....
    కనిపించవో అందించవో తోడు ...... || నా చెలి ||

    గాలి నన్ను తాకినా ... నిన్ను తాకు జ్ఞాపకం ...
    గులాబీలు పూసినా ... చిలిపి నవ్వు జ్ఞాపకం ...
    అలలు పొంగి పారితే .... చెలియ పలుకు జ్ఞాపకం ....
    మేఘమాల సాగితే ... మోహ కధలు జ్ఞాపకం ...
    మనసులేకపోతే .... మనిషి ఎందుకంట ?
    నీవులేకపోతే ... బతుకు దండగంట ?
    కనిపించవో ... అందించవో ... తోడు .... || నా చెలి ||

    చెలియ చెంత లేదులే ... చల్లగాలి ఆగిపో ...
    మమత దూరమాయెనే .... చందమామ దాగిపో ....
    కురుల సిరులు లేవులే ... పూలవనం వాడిపో ...
    తోడులేదు గగనమా ... చుక్కలాగా రాలిపో ....
    మనసులోని మాట .... ఆలకించలేవా ...
    వీడిపోని నీడై ... నిన్ను చేరనీవా ...
    కనిపించవో ... అందించవో ... తోడు ... || నా చెలి ||
     
    Last edited: Jan 27, 2013
    1 person likes this.
  3. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Re: నా ప్రేమ నవ-పారిజాతం (Naa Prema Nava-Paarijaatam )



    Movie Name :
    Ankusam



    అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం...
    అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం....
    ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం...

    అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం...

    అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం...

    మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా...

    నా చెలి ముసి ముసి నవ్వులు అందం
    ఆ... నెమలి హొయలకన్నా...
    సెలయేటి లయల కన్నా...
    నా చెలి జిలిబిలి నడకలు అందం
    అపురూపం ఆ నవ లావణ్యం...
    అపురూపం ఆ నవ లావణ్యం....
    అది నా మదిలో చెదరని స్వప్నం...

    అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం...

    అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం...

    పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె

    పగలే వెన్నెల నే కురిపిస్తా...
    ఆ... నీడ లాగ నాతో...
    ఏడడుగులు సాగితే...
    ఇలలో స్వర్గం నే సృష్టిస్తా...
    రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ..
    రస రమ్యం ఆ రాగ విలాసం
    వసి వాడదు అది ఆజన్మాంతం

    అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం...

    అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం....
     
    Last edited: Jan 27, 2013
    1 person likes this.
  4. shyamala1234

    shyamala1234 Platinum IL'ite

    Messages:
    2,474
    Likes Received:
    3,125
    Trophy Points:
    283
    Gender:
    Female
    I guess this song is from Ekaveera....one of my most favourite songs. I have many favourtie songs but do not know how to post in Telugu script. My PC doesn't have that facility.
     
    1 person likes this.
  5. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    Hai Shyamala gaaru.... e song not from yekaveera movie. its a Dr. Rajashekar & Jeevitha's Famous Telugu Movie " aahuti " .

    To type in telugu language u can use below link

    http://www.google.com/transliterate/telugu

    And This thread is already in "Andhra Pradesh" Forum , plzzz post ur comments in that thread, i dont know how to delete this thread plz tellme if know how to delete . thank you friend... :)
     
    Last edited: Jan 29, 2013
  6. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    ee song ankusam kadandi , aahuthi starring jeevitha and Rajasekhar
     
    1 person likes this.
  7. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    latha gaariki ....
    miru cheppinadi nijame ee song "aahuti" movie lonidi. nene porapaatu paddanu . teliyaparachinanduku thankQ.
    mivanti outsaahikulu kooda manchi songs ikkada post cheste andaramu chakkaga marokamaaru manchi songs ni chadivi aanandinchagalamu ani naa abhiprayamu. :) emantaru ?
     
  8. Latha1234

    Latha1234 Silver IL'ite

    Messages:
    85
    Likes Received:
    67
    Trophy Points:
    58
    Gender:
    Female
    indulo pedda porapatupaddanikemi ledandi idi evarina common ga chese mistake endukante ankusam pedda hit , aahuthi antha pedda hit kadanukuntanu, ee two movies lonu same casting so ee paata eppudina tv lo chuste general ga adi ankusam movie lode ani anukuntamu. Nenu kuda ala porapatupade adi aahuthi lonidi ani telusukunnanu. Ika ikkada paatalu posting antara telugu font eppudu use cheyyaledandi ela telugu ni english lo raayadam pedda headache so meeru post cheyyandi memu chadivi anandisthamu.
     
    1 person likes this.
  9. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    లత గారికి ....

    మీరు చెప్పినది అక్షర సత్యము చాలా వరకు అందరం అదే విధముగా పోరపాటు పాడతాము .
    కాని "ఆహుతి" సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమానే .
    తెలుగు ఫాంట్ ని ఉపయోగించకపోయిననూ తెలుగులోనే టైపు చేసినందుకు చాలా సంతోషము ,
    ఎందుకనగా మాతృభాష కదా ఎంతైనా .......
     
  10. mitrudu2012

    mitrudu2012 Platinum IL'ite

    Messages:
    1,201
    Likes Received:
    572
    Trophy Points:
    210
    Gender:
    Male
    చిత్రం : క్షణ క్షణం




    జాము రాతిరి..జాబిలమ్మ..
    జోల పాడనా ఇలా..
    జోరు గాలిలో..జాజి కొమ్మ..
    జారనీయకే కలా..
    వయ్యారి వాలు కళ్ళలోన..
    వరాల వెండి పూల వాన..
    స్వరాల ఊయలూగు వేళ..(జాము రాతిరి)
    కుహు కుహు సరాగాలే శ్రుతులుగా..
    కుశలమా అనే స్నేహం పిలువగా..
    కిల కిల సమీపించే సడులతో..
    ప్రతి పొద పదాలేవో పలుకగా..
    కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
    వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..(జాము రాతిరి)
    మనసులో భయాలన్నీ మరిచిపో..
    మగతలో మరో లోకం తెరుచుకో..
    కలలతో ఉషా తీరం వెతుకుతూ..
    నిద్రతో నిషా రాణి నడిచిపో..
    చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..
    కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..
     

Share This Page