| |||||||||||||||||
| |||||||
| Home | Register | Blogs | Directory | FAQ | Search | Today's Posts | Mark Forums Read |
| Festivals & Special Days A place to wish members on festivals and specials days! |
| REGISTER TODAY! it is SIMPLE, EASY and FREE! You could also WIN a T-Shirt! |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| |||
| dear all , starting a new thread for mothers day celebration. Have u all noticed one thing all over the world the word mother has M in it or shall i say sound of M. Isnt it unique. mother,mom,ma, amma, maaji, amme, .............. geetha |
| ||||
| hai folks, it is funny to limit mother's day to a day, still we do wish her, this is for people who do not have the time to wish her....with kind regards sunkan Last edited by sunkan : 6th November 2007 at 05:00 AM. |
| ||||
| "అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే... ఎందుకంటే... తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి. మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ". శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా". అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే.. ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ". "ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా? ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.. ప్రపంచంలొ చెడ్ద అక్క, చెడ్ద చెల్లి, చెడ్ద వదిన, చెడ్ద భార్య వుండవచ్హునేమో కాని చెడ్ద అమ్మ మాత్రం లేదు.ఎందుకంటే ఆ పదములొనే వుంది ధైవత్వము... ప్రియమిత్రులయిన మీకు హప్పీ మధర్స్ డే సందర్బముగ నా శుభాకాంక్షలు.... |
| ||||
![]()
__________________ "When one door of happiness closes, another opens; but often we look so long at the closed door that we do not see the one which has opened for us." |
![]() |
| Thread Tools | |
| Display Modes | |
| |
Similar Threads | ||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| Happy mother's day. | Huma | Indians in Northern Europe | 3 | 11th May 2008 12:29 AM |
| Happy Mother's Day | vivbass | Festivals & Special Days | 3 | 17th March 2007 10:16 PM |
| Happy Women's Day Mar-8th 2007 | krishnaamma | Festivals & Special Days | 21 | 9th March 2007 01:34 AM |
| My favorite types of scrapbooks are... Poll for 11th Feb 2007 to 17th Feb 2007 | Laxmi | Weekly Quick Poll | 6 | 18th February 2007 09:05 AM |
| hai folks happy mother's day to all il ladies | sunkan | Forward Messages & Jokes | 2 | 13th May 2006 11:23 AM |