అందరము తప్పకుండా ఆలోచించవలసిన విషయమిది . ఉగ్రవాదం అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు .
అది ప్రత్యక్షంగానూ - పరోక్షంగానూ మన అందరినీ ప్రభావితం చేస్తున్నది & బాధిస్తున్నది . మనకి సంబంధించినది కాదని
అనుకునే వీలు లేదు సుమా . ఏ కారణాలవల్లనో ఇక్కడ ఇతర సోదరీమణులు తమ అభిప్రాయాలను ఇంకా వెల్లడించడం
లేదు

అసలు వారు సాధించేది ఏమున్నదో అర్థమే కాదు . మనకి వారితో మాట్లాడే అవకాశమూ ఉండదు . వారి
ఉన్మాదానికి అమాయకులెందరెందరో బలి అయిపోతున్నారు ...